You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్లాస్టిక్ ఏరుతూ, చెత్త శుభ్రం చేస్తూ నల్లమల అడవిలో అరుదైన మొక్కలను కాపాడుతున్న పర్యావరణ కార్యకర్త
పల్నాడు జిల్లా కారెంపూడి గ్రామానికి చెందిన కొమెర అంకా రావు ముద్దుపేరు జాజి.
ఈయన అడవిని కాపాడటమే పనిగా పెట్టుకుని ఇప్పటికి వేల కిలోల చెత్తను నల్లమల నుంచి బయటకు తీసుకువచ్చారు.
40 ఏళ్ల జాజి దాదాపు పాతికేళ్లుగా ఈ పని చేస్తున్నట్టు చెప్పారు.
తనకున్న ఎకరం పొలంలో జొన్న, సజ్జ కలపి వేశారు జాజి. సేంద్రీయ పద్ధతిలో ఆ పొలంలో పండిస్తున్నారు. అయితే పంట పండాక పొలం కోయకుండా అలా వదిలేస్తారు. వాటిని పక్షులు తింటాయి.
స్కూళ్లకు వెళ్లి అక్కడి పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తుంటారు. అందరూ ప్రకృతిని కాపాడాలంటూ హితబోధ చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. మూడేళ్లలో వరుసగా రెండు ప్రపంచకప్‌లు సొంతం చేసుకున్న ‘క్రికెట్ పుట్టిల్లు
- ‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ – పాకిస్తాన్ ఓటమిపై మొహమ్మద్ షమీ ట్వీట్ వైరల్
- ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. ‘ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన ‘లవర్’
- రెండు యుద్ధ విమానాలు.. ఆకాశంలో ఢీకొని కుప్పకూలాయి
- అమ్మకానికి ఊరు.. ధర రూ.2 కోట్లు.. స్పెయిన్‌లో బంపర్ ఆఫర్
- కేరళలో 32,000 మంది మహిళలు మతం మారి, ఇస్లామిక్ టెర్రరిస్టులు అయ్యారా? అదా శర్మ సినిమాపై వివాదం ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)