ఈమె పాములను రక్షిస్తారు

ఈమె పాములను రక్షిస్తారు

తమిళనాడుకు చెందిన వేదప్రియ గణేశన్ పాములను రక్షిస్తున్నారు.

14 ఏళ్ల వయసులో కోబ్రాను రక్షించిన సమయంలో, ఆ పాము తనవైపు చూసిన చూపు కృతజ్ఞత చెబుతున్నట్లుగా అనిపించిందని చెప్పారు.

పాములు కాపాడటంపై ఆమె ఏమంటున్నారో ఈ వీడియోలో చూద్దాం..

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)