బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన

బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో హిందువుల ఆందోళన

పాకిస్తాన్‌లోని సింధ్‌లో బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా షెడ్యూల్డ్ కులాల హిందువులు అసెంబ్లీ ముందు నిరసన తెలిపారు.

బలవంతపు మతమార్పిడి నిరోధక బిల్లును ఆమోదించి, వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నిరసనకు సంఘీభావం తెలిపేందుకు క్రైస్తవులు, ఇతర మైనారిటీలు కూడా ఇందులో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి: