వేడి చేయడానికి కారణాలేంటి, ఎలా తగ్గించుకోవచ్చు?

వీడియో క్యాప్షన్, వేడి చేయడానికి గల కారణాలేంటి? ఎలా తగ్గించుకోవచ్చు?
వేడి చేయడానికి కారణాలేంటి, ఎలా తగ్గించుకోవచ్చు?

మూత్రానికి వెళ్లినప్పుడు మంటగా అనిపించడం, పాదాలు, అరచేతుల్లో మంట, మొహంపై మొటిమలు, చర్మంపైన సెగ గడ్డలు, జ్వరం లేకపోయినా ఒళ్లు వెచ్చగా అనిపించడం, నోటిలో పూత వంటి వాటన్నింటినీ వాడుక భాషలో వేడి చేయడం అంటుంటారు.

అయితే ఈ వేడి అనే పదం వైద్య పరిభాషలో ఉండదు. పైలక్షణాలు అన్నింటికీ వైద్య పరంగా ఒక్కోదానికి ఒక్కో కారణం ఉంటుంది.

అసలు వేడి ఎందుకు చేస్తుంది? ఎలా తగ్గించుకోవచ్చు? పై వీడియోలో చూద్దాం..

వేడి చేయడం

ఫొటో సోర్స్, Getty Images

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)