రెండు దేశాల మధ్య సముద్రం లోపల ఈ అద్భుత సొరంగాన్ని ఎలా నిర్మిస్తున్నారంటే
రెండు దేశాల మధ్య సముద్రం లోపల ఈ అద్భుత సొరంగాన్ని ఎలా నిర్మిస్తున్నారంటే
దక్షిణ డెన్మార్క్‌ను జర్మనీతో కలిపే ఒక భారీ టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది.
బాల్టిక్ సముద్రం గుండా నిర్మించే ఈ టన్నెల్ ప్రాజెక్టును... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రీ ఫాబ్రికేటెడ్ రోడ్డు, రైలు సొరంగ మార్గంగా చెబుతున్నారు.
దీనికి దాదాపు 7.5 బిలియన్ డాలర్లు ఖర్చవుతుండగా... ఇందులో ఎక్కువ భాగాన్ని డెన్మార్క్ భరిస్తోంది.
ఉత్తర, దక్షిణ యూరప్ మధ్య ప్రయాణ మార్గాలను మెరుగుపర్చాలన్న ఈయూ పథకంలో భాగం ఈ ప్రాజెక్ట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









