టైటాన్ సబ్‌ను నడిపించిన వ్యక్తి కథ.. ఈ సబ్‌మెరైన్‌ను ఎలా తయారు చేశారంటే

టైటాన్ సబ్‌ను నడిపించిన వ్యక్తి కథ.. ఈ సబ్‌మెరైన్‌ను ఎలా తయారు చేశారంటే

‘నేను దీనిని మా ఇంట్లో పాక్షికంగా తయారైన జలాంతర్గామితో మొదలుపెట్టాను.

దాన్ని నేనే తయారు చేశాను. తర్వాత నేను ఒక సబ్‌మెరైన్ కొనుగోలు చేశాను. అందులో మేం చాలా మార్పులు చేశాం. మాకు అందులో ఏమేం కావాలి అనేది కూడా గుర్తించాం.

ఆ తర్వాత మేం దాని మొదటి లెవల్ ప్రొటోటైప్ తయారు చేశాం. అది సైక్లోప్స్ వన్. కానీ, అది చాలా వరకూ అంతకు ముందున్నట్లే ఉండేది. అందులో స్టీల్ హల్ ఉండేది. ఒకేలా ఉండే ఎలక్ట్రానిక్స్ ఉండేవి. తర్వాత ఇది మేం చేయాలనుకున్న ఆఖరి వెర్షన్..’ అని రష్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)