నంద్యాల: కన్న కూతురిని తండ్రే ఎందుకు చంపేశాడు?

వీడియో క్యాప్షన్, నంద్యాల: కన్న కూతురిని తండ్రే ఎందుకు చంపేశాడు?
నంద్యాల: కన్న కూతురిని తండ్రే ఎందుకు చంపేశాడు?

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరులో వివాహిత హత్యకు గురయ్యారు.

ఆమెను తండ్రే చంపేశారని పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందో ఈ వీడియోలో చూడండి...

నంద్యాలలో పరువు హత్య

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)