ఆప్తుల అస్థికల్ని డ్రోన్ల సాయంతో సముద్రంలో, నదుల్లో నచ్చిన చోట చల్లిస్తున్నారు

ఆప్తుల అస్థికల్ని డ్రోన్ల సాయంతో సముద్రంలో, నదుల్లో నచ్చిన చోట చల్లిస్తున్నారు

ఎవరైనా చనిపోతే వారి అస్థికల్ని నదుల్లో, సముద్రాల్లో కలపడం చాలా మంది ఆచారం.

ఇప్పుడు ఇదే ఆచారానికి టెక్నాలజీని జోడించింది ఒక డ్రోన్ కంపెనీ.

ఆప్తుల అస్థికల్ని ఇలా డ్రోన్‌తో కలపడం ఇప్పుడు కొత్త ట్రెండ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)