సూడాన్: అంతర్యుద్ధం కారణంగా ఆకలితో చనిపోయిన ఓ వృద్ధురాలు

సూడాన్: అంతర్యుద్ధం కారణంగా ఆకలితో చనిపోయిన ఓ వృద్ధురాలు

85 ఏళ్ల అబ్దుల్లా షోల్గామీ బ్రిటిష్ పౌరుడు. ఆయన తన భార్యతో కలిసి సుడాన్‌లోని బ్రిటిష్ ఎంబసీకి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉండేవారు.

బయటకు వెళ్లిన అబ్దుల్‌పై స్నైపర్లు కాల్పులు జరిపారు. ఆయన భార్య.. తాను ఉన్న ఇంట్లోనే ఆకలి బాధతో కన్నుమూశారని బీబీసీ న్యూస్ అరబిక్ పరిశోధనలో తేలింది.

బ్రిటన్ దౌత్య కార్యాలయం కూడా సరైన విధంగా స్పందించలేదని అంటున్నారు ఆయన మనుమరాలు అజహార్. సాయం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి సాయం అందలేదని చెబుతున్నారు.

బీబీసీ న్యూస్‌నైట్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ నవల్ అల్ మఘాఫీ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)