You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గ్రహాల పరేడ్: 2040లోనే చూడగలిగే అరుదైన ఆకాశ దృశ్యం
గ్రహాల పరేడ్: 2040లోనే చూడగలిగే అరుదైన ఆకాశ దృశ్యం
ఈ ప్లానెటరీ పరేడ్‌లోని వీలైనన్ని ఎక్కువ గ్రహాలను చూడటానికి సరైన సమయం సాయంకాలం. మంగళవారం, బుధవారం ఈ గ్రహాల కూటమి కనిపించింది. గురువారం, శుక్రవారం కూడా భూమి నుంచి ఆకాశంలోకి చూస్తే ఇవి కనిపించనున్నాయి.