పారిస్ ఒలింపిక్స్ 2024: ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయంటే..

పారిస్ ఒలింపిక్స్ నేటి (ఆగస్టు 11)తో ముగుస్తున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 200 దేశాల నుంచి అథ్లెట్లు వచ్చారు.

చివరి రోజున భారత్‌ తరఫున ఎవరూ పోటీలో లేరు. ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఇప్పటివరకు ఆరు పతకాలు వచ్చాయి. ఈ ఒలింపిక్స్‌లో భారత్ 6 పతకాలు సాధించింది.

ఇప్పటి వరకు ఏ దేశానికి ఎన్ని పతకాలు వచ్చాయో ఈ పట్టికలో చూడొచ్చు.

ఒలింపిక్స్ కవరేజ్‌ ని బీబీసీ న్యూస్‌ తెలుగులో చూడండి.

గమనిక: తటస్థ అథ్లెట్స్ సాధించిన పతకాలు ఈ పట్టికలో చేర్చలేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)