వైఎస్ షర్మిల పోటీపై వైఎస్ భారతి రెడ్డి ఏమన్నారంటే..
వైఎస్ షర్మిల పోటీపై వైఎస్ భారతి రెడ్డి ఏమన్నారంటే..
2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి భార్య హోదాలో తొలిసారి ప్రచారం నిర్వహిస్తున్నారు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతీ రెడ్డి.
ఈసారీ ఎన్నికల్లో కూటమి ప్రభావం గురించి ఆమె ఏమన్నారు? కడప లోక్‌సభ స్థానం ఎన్నికల్లో వైఎస్ షర్మిల పోటీపై భారతి ఏం చెప్పారు?
బీబీసీ ప్రతినిధి అమరేంద్ర యార్లగడ్డతో ముఖాముఖిలో..









