‘చేతబడి’ చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి కొట్టిన గ్రామస్తులు

‘చేతబడి’ చేశారంటూ దంపతులను చెట్టుకు వేలాడదీసి కొట్టిన గ్రామస్తులు

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట మూఢ నమ్మకాల కారణంగా ప్రజలు వేధింపులు ఎదుర్కొంటున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.

తాజాగా తెలంగాణలో ‘చేతబడి’ చేశారన్న ఆరోపణతో దళిత దంపతులను చెట్టుకు కట్టి కొట్టారు.

సదాశివపేటకు చెందిన యాదయ్య, అతని కుటుంబ సభ్యులు చేతబడి చేస్తున్నారన్న అనుమానంతో కొంతమంది గ్రామస్తులు యాదయ్య కుంటుంబాన్ని గ్రామ నడివీధిలోని చెట్టుకు తాళ్లతో వేలాడదీసి కర్రలతో దాడి చేశారు.

దీనిపై బీబీసీ అందిస్తున్న కథనం..

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)