మనిషిని మోస్తూ గాల్లో విహరించే డ్రోన్‌ను తయారు చేసిన పుణె కంపెనీ

వీడియో క్యాప్షన్, పక్షుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని కూడా ఎదుర్కోగలదంటున్న సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్

పుణేకు చెందిన ఓ కంపెనీ ఎలాంటి డ్రోన్ తయారు చేసిందంటే.. దానిపైన మనిషి కూడా ఎగరవచ్చు.

దేశంలో ఇలాంటి డ్రోన్ ఇదొక్కటే అని ఈ సంస్థ చెబుతోంది.

పక్షుల నుంచి ఎదురయ్యే ప్రమాదాల్ని కూడా ఎదుర్కొంటూ ఇది సురక్షితంగా ప్రయాణించగలదని ఆ కంపెనీ అంటోంది.

ఇంతకు ముందు ఇలాంటి డ్రోన్ భారత్‌లో లేదని వాళ్లంటున్నారు.

డ్రోన్ల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఈ డ్రోన్ ప్రత్యేకతలేంటి?

బీబీసీ ప్రతినిధి శుభం కిషోర్ అందిస్తున్న కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)