తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'

వీడియో క్యాప్షన్, తాటి ముంజలు: 'అధిక బరువుకు విరుగుడు, క్యాన్సర్ నిరోధకం'

వేసవి వస్తోదంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది తాటి ముంజలే. వేసవి తాపం తీర్చడమే కాదు.. తాటి ముంజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు.

అందుకే డాక్టర్లు వీటిని దేవుడిచ్చిన వరం అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)