పార్కర్ రన్నర్: వరల్డ్ చాంపియన్ చేయలేని ఫీట్‌ను చిటికెలో చేసి చూపించాడు...

వీడియో క్యాప్షన్, పార్కర్ రన్నర్: వరల్డ్ చాంపియన్ చేయలేని ఫీట్‌ను చిటికెలో చేసి చూపించాడు...

టెక్నిక్ నిండి ఉండే కొన్ని విద్యలు గురువు దగ్గరే నేర్చుకోవాలి.

కానీ, వీడియోలు చూసి నేర్చుకున్న ఈ కుర్రాడు... ఏకంగా వరల్డ్ చాంపియన్ చెయ్యలేని ఫీట్లు కూడా చేసేశాడు. అంతే కాదు, బెస్ట్ స్టంట్ మ్యాన్‌గా బాలీవుడ్‌లో దూసుకుపోతున్నాడు.

BBC ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)