ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఈ రోబోకు ఏం పని... ఏం చేస్తోందో మీరే చూడండి...

వీడియో క్యాప్షన్, ఈ రోబో... వృద్ధులకు అండగా నిలిచే ఆత్మీయ నేస్తం

ఓల్డేజ్ హోమ్స్‌లో చేరే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది. మరి వారి బాగోగులను చూసుకోవడంతోపాటు వారిని మానసికంగా ఉల్లాసంతో ఉంచడం కూడా ఎంతో ముఖ్యం.

ఇందుకు వృద్ధులతో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉండాలి. కానీ ఇందుకు సరిపడా సిబ్బంది దొరకడం కష్టంగా మారుతోంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిందే ఈ ఇంటిలిజెంట్ రోబో.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)