రఫేల్ ఫైటర్ జెట్స్ శత్రు లక్ష్యాలపై ఎలా దాడి చేస్తాయి?

వీడియో క్యాప్షన్, రఫేల్ ఫైటర్ జెట్స్ శత్రు లక్ష్యాలపై ఎలా దాడి చేస్తాయి?

ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లో మొదటి విడతగా ఐదు ఫైటర్ జెట్లు అంబాలా చేరుకున్నాయి.

సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ ఐదు రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం మధ్యాహ్నం హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో లాండయ్యాయి. భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా ఎయిర్ బేస్‌లో ఈ ఫైటర్ జెట్లకు స్వాగతం పలికారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)