కరోనావైరస్ మందు పేరుతో భారీ మోసం... బీబీసీ సీక్రెట్ ఆపరేషన్

వీడియో క్యాప్షన్, కరోనావైరస్ మందు పేరుతో భారీ మోసం

కరోనాపై ప్రజల్లోని భయాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా కొందరు భారీ మోసాలకు పాల్పడుతున్నారు.

కరోనాను నయం చేసే కచ్చితమైన వ్యాక్సీన్ కానీ, మందు కానీ ఇంకా తయారు కాలేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతోంది.

కానీ, ఘనాలో ఓ ఇద్దరు తాము కరోనాను నయం చేసే మందును కనిపెట్టామంటూ ప్రజలను మోసం చేస్తున్నారు.

ఆ దేశంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనాస్ అరిమేయవ్ అనాస్‌తో కలిసి ఈ గుట్టును రట్టు చేసేందుకు బీబీసీ ఒక రహస్య ఆపరేషన్ చేపట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)