శ్మశానంలోనే 18 ఏళ్లుగా నివాసం ఉంటున్న 85 ఏళ్ల బామ్మ

వీడియో క్యాప్షన్, శ్మశానంలోనే 18 ఏళ్లుగా నివాసం

శ్మ‌శానం అన‌గానే చాలామంది భ‌య‌ప‌డ‌తారు. కానీ, ఈ 85 ఏళ్ల బామ్మ 18 యేళ్లుగా శ్మ‌శానంలోనే నివ‌సిస్తున్నారు.

శ్మశానంలోనే ఉంటూ దాని నిర్వ‌హ‌ణ‌ బాధ్య‌త‌లు చూసుకుంటున్నారు. అక్కడ రకరకాల మొక్కలు పెంచుతున్నారు.

రాత్రింబ‌‌‌‌వ‌ళ్లు అక్క‌డే ఉంటే భ‌య‌మేయ‌దా అని అడిగితే ఆమె ఏమంటున్నారో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)