తుర్కియే, సిరియా సహాయక చర్యల్లో గుండెని మెలిపెట్టే సన్నివేశాలు

వీడియో క్యాప్షన్, సిరియా శిధిలాల్లో శవంగా మారిన తల్లి నుంచి బొడ్డు తాడు కోసి బిడ్డను రక్షించిన సహాయ బృందాలు

తుర్కియే, సిరియా భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 15 వేలు దాటింది.

కూలిన భవనాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు సహాయక బృందాలు, స్థానికులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

కానీ ఎముకలు కొరికే చలి కారణంగా శిధిలాల కిందే ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.

బీబీసీ ప్రతినిధి క్వెంటిన్ సోమర్‌విల్ తుర్కియే భూకంపంలో చివురుటాకులా వణికిపోయిన అంటాక్యాకు చేరుకున్నారు.

అక్కడి తాజా పరిస్థితిపై సోమర్‌విల్ ఈ కథనంలోని కొన్ని దృశ్యాలు మిమ్మల్ని కలిచివేయొచ్చు

బీబీసీ ఐస్వోటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)