ఖతార్ ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022 - లైవ్ రిజల్ట్స్, మ్యాచ్‌ల షెడ్యూల్, గ్రూపుల వారీగా పాయింట్లు

నవంబర్ 20వ తేదీ నుంచి ఖతార్ దేశంలో ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగుతోంది.

28 రోజుల పాటు ఈ ప్రపంచకప్‌లో 64 మ్యాచ్‌లు జరుగుతాయి.

డిసెంబర్ 18వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

అన్ని మ్యాచ్‌ల అప్‌డేట్లు, లైవ్ రిజల్ట్స్, షెడ్యూల్, గ్రూపుల వారీగా ఆయా జట్లకు లభించే పాయింట్లు మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)