బీబీసీకి 100 ఏళ్లు : ఈ వందేళ్లలో బీబీసీ ప్రయాణం ఎలా సాగిందంటే..

ది బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) వందేళ్లు పూర్తి చేసుకుంది. సుదీర్ఘమైన, వైవిధ్యమైన, ఉత్తేజకరమైన చరిత్ర దీని సొంతం.

1922 అక్టోబర్ 18వ తేదీన ఇంగ్లండ్ రాజధాని లండన్ నగరంలో అధికారికంగా ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మీడియా సంస్థ.

ఈ వందేళ్ల ప్రస్థానంలో బీబీసీలో గొప్ప సంఘటనలు, సవాళ్లు, ప్రముఖ వ్యక్తుల గురించి ఒకసారి చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)