‘‘నేను ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి పొడవు పెరుగుతుంటాను’’

వీడియో క్యాప్షన్, ‘‘నేను ప్రతి మూడు, నాలుగు నెలలకు ఒకసారి పొడవు పెరుగుతుంటాను’’

'నేను ప్రతి మూడు నాలుగు నెలలకు పొడవు పెరిగిపోతుంటాను' అని ఘనాకు చెందిన సులేమాన అబ్దుల్ చెప్పుకుంటారు.

ఘనాలో అత్యంత పొడవైన వ్యక్తిగా పాపులర్ అయిన సులేమానా తో ఫొటోలు దిగడానికి చాలామంది పోటీ పడుతుంటారు.

పొడవు ఎక్కువగా ఉండటం వల్ల తనకు ఎదురయ్యే అనుభవాలను సులేమాన వివరించారు. ఆ విశేషాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)