ఇరాక్: చమురు మంటలతో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారులు

వీడియో క్యాప్షన్, ఇరాక్: చమురు మంటలతో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారులు

ఇరాక్‌లో భారీగా చమురు వెలికితీసే క్షేత్రాల నుంచి వెలువడుతున్న కాలుష్యం వల్ల ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎంతోమంది చిన్నారుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి.

బీబీసీ పరిశోధనలో ఆ ప్రాంతాల్లో నివసించే పిల్లల్లో 70 శాతం మందిలో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు వెల్లడైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)