Toilet: వికలాంగుల కష్టాలను చూడలేక, వారి కోసం ప్రత్యేకంగా టాయిలెట్లను కడుతున్న మహిళలు

వీడియో క్యాప్షన్, Toilet: వికలాంగుల కష్టాలను చూడలేక, వారి కోసం ప్రత్యేకంగా టాయిలెట్లను కడుతున్న మహిళలు

యుగాండాలో వికలాంగుల కోసం కొందరు మహిళలు ప్రత్యేకంగా టాయిలెట్లు నిర్మిస్తున్నారు. ఈ టాయిలెట్‌కు వెళ్లేందుకు ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్లమని, ఇప్పుడు ఈ మరుగుదొడ్లలోకి సులువుగా వెళ్లగలుగుతున్నామని వికలాంగులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)