పాకిస్తాన్‌లో వినికిడి లోపం గలవారి కోసం పాటుపడుతోన్న ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్

వీడియో క్యాప్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 5% మంది వినికిడి లోపంతో బాధపడుతున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ప్రజలు వినికిడి లోపంతో బాధపడుతున్నారు.

పాకిస్తాన్‌లో 15 లక్షల మంది బధిరులున్నారని అంచనా.

కానీ, వారికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకునే అవకాశం లేకపోవడంతో, వారితో పాటు వారి భావాలు కూడా అణచివేతకు గురవుతున్నాయి.

ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం అందించడానికి కొందరు ముందుకొచ్చారు.

ఆ విశేషాలేంటో బీబీసీ ప్రతినిధులు షుమాయిలా జాఫ్రీ, ఫఖీర్ మునీర్ అందిస్తున్న ఈ కథనంలో చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)