ఇండియా నుంచి బ్రిటన్ వెళ్లిన మాథుర్‌ వీడియోలని లక్షలాది మంది ఎందుకని చూస్తున్నారు?

వీడియో క్యాప్షన్, ఇండియా నుంచి బ్రిటన్ వెళ్లిన మాథుర్‌ వీడియోలని లక్షలాది మంది ఎందుకని చూస్తున్నారు?

నటనలో శిక్షణ కోసం 20 ఏళ్ల వయసులో భారత్ నుంచి బ్రిటన్ వెళ్లారు మధుర్ జాఫ్రీ.

అయితే ఆమెను ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు.

అయితే, ఆమెను చూస్తున్నది నటన కోసం కాదు, భారతీయ వంటకాల ఘుమఘుమలను బ్రిటిష్ వంటగదుల్లోకి చేర్చిన ఆమె వంటల కార్యక్రమాలను.

ఆ విశేషాలేంటో ఆమె మాటల్లోనే చూద్దాం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)