50 ఏళ్ల నాటి అపోలో మిషన్ చిత్రాలకు స్పష్టమైన ఆకృతి.
మూన్ ల్యాండింగ్‌కు సంబంధించి మీరు గతంలో ఎన్నడూ చూడని దృశ్యాలను ఇప్పుడు చూడబోతున్నారు.
యాభయ్యేళ్ల కిందటి అపోలో మిషన్స్‌కు సంబంధించిన కొన్ని వేల చిత్రాలను రీస్టోర్ చేయడానికి ఆండీ సాండర్స్ అనే పరిశోధకుడు తన ఉద్యోగం వదిలేసి మరీ కష్టపడ్డారు.
ఈ డిజిటల్ చిత్రాలు చంద్రుడిపైకి మానవుడి తొలి ప్రయాణాన్ని మరింత అద్భుతంగా కళ్లకు గడతాయి.
ఈ ఫొటోలు ఇప్పుడు ప్రపంచానికంతా అందుబాటులోకి వచ్చాయి.
బీబీసీ ప్రతినిధి రెబెకా మొరేల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తి కథ
- అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
- అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
- బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)