డ్రైవింగ్ నేర్చుకున్న ఎలుక
ఎలుకల మెదడులో స్పందనలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఈ ఎలుకకు ప్రయోగాత్మకంగా చిన్న కారు నడపడం నేర్పారు.
ఇలా చేసినందుకు ప్రోత్సాహకంగా వాటికి నచ్చిన ఆహారం పెడుతున్నారు.
ఈ ట్రైనింగ్ ఫలితాలు పూర్తిగా ఇంకా రావాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత పూర్తి కథ
- అగ్నిపథ్ పథకంపై నేపాలీ గూర్ఖాలు ఎందుకు కోపంతో ఉన్నారు... వారు, పాక్, చైనా ఆర్మీలో చేరాలనుకుంటున్నారా?
- ఇండియా, పాకిస్తాన్.. రెండు జట్లకూ ఆడిన క్రికెటర్
- అపోలో: ఈ ఫొటోలు చూస్తే మీరు కూడా చంద్రుడిపైకి వెళ్లిన ఫీల్ కలుగుతుంది
- బిల్కిస్ బానో గ్రామం రంథిక్ పూర్ నుంచి ముస్లిం కుటుంబాలు ఎందుకు వెళ్లిపోతున్నాయి? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)