తేనె తాగిన ఈ ఎలుగుబంటికి మత్తు ఎలా ఎక్కిందో చూడండి
ఈ వీడియోలో ఒక ఎలుగుబంటి పిల్ల అసలు కుదురుగా ఉండలేకపోవడం మనం చూడచ్చు.
ఈ దృశ్యాలు టర్కీలోని ఒక నేషనల్ పార్కులో తీసినవి. బిత్తర చూపులు చూస్తున్న ఈ ఎలుగుబంటిని రేంజర్లు చివరికి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది.
ఇంతకీ దానికి ఏమైందో తెలుసా?
ఇవి కూడా చదవండి:
- మీ పిల్లలు అసాధారణ ప్రజ్ఞావంతులని గుర్తించడం ఎలా... వండర్ కిడ్స్ అంటే ఎవరు?
- జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా రారా? వస్తే బీజేపీలో చేరతారా లేదా - అభిప్రాయం
- భారతదేశంలో 'అబ్బాయే పుట్టాలనే' అలోచనకు కాలం చెల్లిందా... లింగ నిష్పత్తి మెరుగుపడుతోందా?
- ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?
- బంగారు జాడీలో చక్రవర్తి గుండె, ప్రత్యేక విమానంలో తరలింపు, సైనిక లాంఛనాలతో స్వాగతం - బ్రెజిల్లో ఏం జరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)