రష్యా జైళ్ళలో మగ ఖైదీలపై లైంగిక వేధింపులు... వెలుగు చూసిన వీడియోలు

వీడియో క్యాప్షన్, రష్యా జైళ్ళలో మగ ఖైదీలపై లైంగిక వేధింపులు

రష్యాలోని జైళ్ళల్లో మగ ఖైదీలను శారీరకంగా వేధిస్తున్నారని, హింసిస్తున్నారని మానవ హక్కుల కార్యకర్తలు చెప్పారు. సైబీరియాలోని జైలులో ఉంటున్న డెనిస్ చెప్పిన అనుభవాలు దయనీయంగా ఉన్నాయి.

రష్యన్ జైళ్ళలో ఖైదీలను క్రూరంగా హింసిస్తున్నారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. జైలులో మగ ఖైదీలను హింసిస్తున్న వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. మగ ఖైదీలను ఇక్కడ రేప్ చేయడం మామూలేనని ఖైదీలు తమ వాంగ్మూలంలో తెలిపారు.

గమనిక: ఈ వీడియోలో మిమ్మల్ని కలవరపరిచే దృశ్యాలు ఉండవచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)