బిల్కిస్ బానో అత్యాచార దోషులను విడుదల చేయడంపై ఆమె భర్త ఏమన్నారు?

వీడియో క్యాప్షన్, బిల్కిస్ బానో అత్యాచార దోషులను విడుదల చేయడంపై ఆమె భర్త ఏమన్నారు?

గోధ్రా అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.

ఆమె పోలీసుకు ఫిర్యాదు చేయడంతో 11 మంది నిందితులను దోషులుగా గుర్తించి జైలు శిక్ష విధించింది కోర్టు.

గుజరాత్ ప్రభుత్వం ఇప్పుడు ఆ 11మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)