పాకిస్తాన్‌కు కొనసాగుతున్న అఫ్గాన్ శరణార్థుల వెల్లువ
భద్రతను, మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ ఇప్పటికే రెండున్నర లక్షల మంది అఫ్గాన్లు సరిహద్దు దాటి వచ్చారని పాక్ ప్రభుత్వం చెబుతోంది.
వారిప్పుడు ఏ దేశానికీ చెందని పౌరులుగా, పాకిస్తాన్‌లో వేర్వేరు చోట్ల గుడారాలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి షుమాయిలా జాఫ్రీ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- దువ్వూరి సుబ్బమ్మ: స్వాతంత్ర్య పోరాటంలో జైలు పాలయిన తొలి తెలుగు నాయకురాలు
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీల నిర్వహణకు కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు ఎందుకు కోరుతున్నారు?
- విశాఖపట్నం: “ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు.. పానీపూరీ వ్యాపారంతో సక్సెస్ అయ్యా”
- కార్తికేయ 2 రివ్యూ: శ్రీకృష్ణుడి కాలి కడియం కథను నమ్ముకున్న నిఖిల్ సీక్వెల్ సినిమా హిట్టవుతుందా?
- డార్లింగ్స్: ఈ సినిమా చూశాక భర్తలంతా భార్యను చూసి వణుకుతున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
