కొలంబియా డ్రగ్స్ ముఠాలు: ‘మొదటిసారి తుపాకీ పట్టుకోగానే, ఏదో తెలియని బలం వచ్చినట్టనిపించింది. కానీ..’
కొలంబియాలో అనేక దశాబ్దాలుగా అంతర్యుద్ధం జరుగుతూ వస్తోంది.
అయితే, సుమారు ఆరేళ్ల కింద కుదిరిన శాంతి ఒప్పందంలో భాగంగా... ఫార్క్.. అంటే రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఆఫ్ కొలంబియా ఆయుధాలు దించింది.
అప్పటి నుంచి, మొత్తంగా చూసినప్పుడు హింస తగ్గినప్పటికీ, అసమ్మతివాదులు, సాయుధ ముఠాలు హింసకు తెగబడుతున్నారు.
దాంతో ముఖ్యంగా ఆ దేశ యువత వినాశకర పరిణామాలను ఎదుర్కొంటోంది.
వీటి ప్రభావం ఎక్కువగా ఉన్న పశ్చిమ కొలంబియాలోని కోకా వ్యాలీ నుంచి బీబీసీ ప్రతినిధి కేటీ వాట్సన్ అందిస్తున్న రిపోర్ట్.
ఇవి కూడా చదవండి:
- ఆగస్ట్ 15న ఇంటి మీద జెండా ఎగరేయబోతున్నారా... ఈ 10 విషయాలు గుర్తుంచుకోండి
- మనం ఎందుకు చనిపోతాం? సంతాన సామర్థ్యం.. వృద్ధాప్యానికీ, మరణానికీ దారితీస్తుందా?
- అప్పు తీర్చాలంటూ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తిస్తే ఏం చేయవచ్చు, మీకున్న హక్కులేంటి
- తల్లిపై అత్యాచారం జరిగిన 28 ఏళ్ల తర్వాత నిందితులపై కేసు పెట్టి అరెస్టు చేయించిన కొడుకు
- హమీదా బాను: 20 ఏళ్ల తర్వాత పాకిస్తాన్లో కనిపించిన భారతీయ మహిళ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)