ఆ ఊళ్లో కుక్కలు చాలా రిచ్

వీడియో క్యాప్షన్, ఆ ఊళ్లో కుక్కలు చాలా రిచ్

గుజరాత్ లోని బనస్కాంత జిల్లా కుష్కల్ గ్రామంలోని కుక్కలు చాలా ధనవంతులైన కుక్కలు

ఈ గ్రామంలోని కుక్కలకు 22 ఎకరాల భూమిని గ్రామస్థులు కేటాయించారు. ఈ భూమి ధర రూ. 5 కోట్ల పైమాటే

అయినా, కుక్కలకు భూమి కేటాయించడమేంటి ? అలాంటి నిర్ణయం వారు ఎందుకు తీసుకున్నారు

వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)