జపాన్‌లో ప్రమాదానికి గురైన పుకుషిమా అణు విద్యుత్ కేంద్రం ఇప్పుడెలా ఉందంటే...
సరిగ్గా 11ఏళ్ల కిందట మార్చి నెలలో ఒక మధ్యాహ్నం జపాన్‌లో చోటు చేసుకున్న తీవ్ర భూకంపం తూర్పు తీరాన్ని కుదిపేసింది.
రిక్టర్ స్కేలు మీద అత్యధికంగా 9.0 తీవ్రతను నమోదు చేసిన ఈ భూకంపం భూమిని అక్షం నుంచి పక్కకు జరిగేలా చేసింది. భూకంపంతో ఎగసిపడ్డ సునామీ హోన్షూ దీవిని ముంచెత్తింది. అక్కడి నగరాలను పూర్తిగా ప్రపంచ పటంలో కనిపించకుండా తుడిచిపెట్టేసింది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా ప్రజలు చనిపోయారు.
ఈ భూకంప తీవ్రత వలన ఫుకుషిమా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లోకి ఒక భారీ అల రక్షణ వలయాలను చేధించుకుని ప్లాంటులో ఉన్న రియాక్టర్లను ముంచేస్తూ, రానున్న విపత్తుకు సంకేతాన్నిచ్చింది.
ఇవి కూడా చదవండి:
- ఓఆర్ఎస్: డయేరియా నుంచి ప్రాణాలు కాపాడే సంజీవని ఇది, నిర్లక్ష్యం చేస్తున్నామా
- వరల్డ్ హెపటైటిస్ డే: సెక్స్ ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా... ఇది సోకిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
- కామన్వెల్త్ గేమ్స్ 2022: పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెడల్స్ తెస్తారా?
- ‘నీకంటే ముందు నేనే ప్రాణాలు వదిలేస్తాను.. నేను చనిపోతే కన్నీరు కార్చకు సంతోషంగా సాగనంపు’
- రణ్వీర్ సింగ్ న్యూడ్ ఫొటోల వివాదం మన నైతిక విలువల గందరగోళాన్ని సూచిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)