నేపాల్: పులుల సంఖ్య పెరిగితే ఓ పక్క ఆనందం.. మరోపక్క భయం

వీడియో క్యాప్షన్, పులుల సంఖ్య పెరిగితే ఓ పక్క ఆనందం.. మరోపక్క భయం

నేపాల్‌లో పులుల గర్జనలు పెరిగాయి. తమ దేశంలో పులుల జనాభాను రెండింతలు చేస్తామని పదేళ్ల కిందే ప్రకటించింది ఆ దేశం.

వీటితో పాటు ఖడ్గమృగాలు, ఏనుగుల జనాభా కూడా పెరిగింది.

ఇదంతా ఎలా సాధ్యమైంది? మరి పెరుగుతున్న పులులతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి?

బర్దియా నేషనల్ పార్క్ నుంచి బీబీసీ ఏషియా ఎడిటర్ రెబెక్కా హెన్ష్‌కే అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)