పాకిస్తాన్: కరాచీలో ఉత్సాహంగా తమిళ హిందువుల మారియమ్మాన్ వేడుకలు
ప్రతి ఏడాదీ కరాచీలోని తమిళులు సంప్రదాయంగా జరుపుకుంటున్న మారియమ్మన్ పండగ, ఈ ఏడాది వారి ఆలయంపై దాడి జరగడంతో మూడు వారాల తర్వాత జరుపుకున్నారు.
ఈ వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసారి అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని పగటిపూట నిర్వహించారు.
ఈ సందర్భంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.
కరాచీ నుంచి బీబీసీ ప్రతినిధి షుమైలా ఖాన్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- మీర్ సుల్తాన్ ఖాన్: ఒక భారతీయ సేవకుడు బ్రిటన్ సామ్రాజ్య చెస్ ఛాంపియన్ ఎలా అయ్యాడు?
- మనీషా రూపేటా: పాకిస్తాన్లో డీఎస్పీ అయిన తొలి హిందూ మహిళ
- ఎలాన్ మస్క్: అఫైర్ వివాదంలో టెస్లా అధినేత
- పాకిస్తాన్ ఆదాయంలో 40 శాతం వడ్డీలకే... ఈ దేశం మరో శ్రీలంక అవుతుందా?
- మంకీపాక్స్: 'జననేంద్రియాలపై కురుపులు... దుస్తులు ధరిస్తే తట్టుకోలేనంత మంట'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)