బ్రిటన్: ఉడుతలకు గర్భనిరోధకాలు వాడుతున్న ప్రభుత్వం.. వీటి జనాభాను ఎందుకు తగ్గిస్తున్నారంటే..
బ్రిటన్‌లో బూడిద రంగు ఉడతల జనాభాను నియంత్రించటానికి శాస్త్రవేత్తలు ఓ సరికత్త ప్రణాళికను రచిస్తున్నారు.
బ్రిటన్ ప్రాంతీయ వన్యప్రాణులైన ఎర్ర ఉడతలను బూడిద ఉడతలు సంహరిస్తున్నాయి. ఎర్ర ఉడతల సంఖ్య అంతరించిపోయే దశకు తరిగిపోయింది.
అంతేకాదు వాతావరణ మార్పును ఎదుర్కొనే ప్రయత్నాలను కూడా గ్రే ఉడతలు వమ్ము చేస్తున్నాయని చెప్తున్నారు.
ఈ బూడిద రంగు ఉడతలకు చెక్ పెట్టటానికి శాస్త్రవేత్తల కొత్త ప్రణాళిక ఎలా పనిచేస్తుందనే అంశంపై బీబీసీ వాతావరణ సంపాదకుడు జస్టిన్ రోలట్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- ‘క్లౌడ్ బరస్ట్లు చేస్తా ఉన్నరు.. విదేశాలు కావాలనే కుట్రలు చేస్తున్నాయి’ - కేసీఆర్
- శ్రీలంక: ''పెట్రోల్ కోసం 10 రోజులుగా లైన్లోనే ఉన్నా... కారులోనే పడుకుంటున్నా''
- నిరుద్యోగాన్ని తగ్గించేందుకు, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కొబ్బరి పంటను నమ్ముకున్న దేశం
- ఈ బ్యూటీ క్వీన్ ప్రాణాలను పణంగా పెట్టి దేశం వదిలి పారిపోయారు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)