విశ్వం ఆవిర్భావ కాలం నాటి అద్భుత ఫొటోలు.. అవాక్కవుతున్న శాస్త్రవేత్తలు
ప్రపంచంలో అత్యంత అధునాతన టెలిస్కోప్ జేమ్స్ వెబ్ స్పేస్ తీసిన కొన్ని అద్భుత చిత్రాలను అమెరికా, యూరప్, కెనడాల అంతరిక్ష సంస్థలు విడుదల చేశాయి.
గత ఏడాది అంతరిక్షంలోకి పంపించిన ఈ టెలిస్కోప్.. విశ్వాన్ని మునుపెన్నడూ చూడనంత లోతుగా, సవివరంగా ఒడిసిపట్టిన అత్యద్భుత చిత్రాలివి.
కొన్ని గెలాక్సీల వెలుగు మనకు చేరటానికి వందల కోట్ల సంవత్సరాలు పట్టింది. ఆ వెలుగును పట్టిచ్చిన జేమ్స్ వెబ్ ఫొటోలను చూసి తాము అవాక్కయ్యామని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
బీబీసీ సైన్స్ ఎడిటర్ రెబెకా మొరెల్ అందిస్తున్న కథనం.
ఇవి కూడా చదవండి:
- శ్రీలంకకు సైన్యాన్ని పంపుతోంది, గొటబయా పారిపోవడానికి సాయం చేసిందనే వదంతులు భారత్‌పై ఎందుకు వస్తున్నాయి
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- ఊరు బయట పొలాల్లో ఐపీఎల్ ఆడతారు, రష్యన్లతో బెట్టింగ్ చేసి లక్షల రూపాయలు కొట్టేస్తారు
- శ్రీలంక: ప్రభుత్వం నిండా రాజపక్ష కుటుంబ సభ్యులే... రేపు వాళ్ల పరిస్థితి ఏంటి?
- కాలంలో వెనక్కి వెళ్లిన జేమ్స్ వెబ్: కోట్ల సంవత్సరాల క్రితం గెలాక్సీని ఫొటో తీసిన సూపర్ టెలిస్కోప్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)