బోరిస్ జాన్సన్: హీరో నుంచి జీరో ఎలా అయ్యారు
లండన్ మేయర్ పదవి నుంచి బ్రిటన్ ప్రధానమంత్రి వరకూ బోరిస్ జాన్సన్ రాజకీయ ప్రయాణం సాఫీగా, వేగంగా సాగింది.
కన్సర్వేటివ్ పార్టీకి ఇటీవలి కాలంలో.. ఎన్నడూ లేనంత మెజార్టీని తీసుకురావడంలో ఆయన విజయం సాధించారు.
అయితే దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారు.
ప్రజలతో పాటు సహచరుల్లో విశ్వాసం కోల్పోయారు.
బోరిస్ రాజకీయ ప్రయాణంపై బీబీసీ కథనం.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)