ఈ డైమండ్ బ్రిడ్జ్ మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది

వీడియో క్యాప్షన్, ఈ డైమండ్ బ్రిడ్జ్ మీద నడిస్తే ఆ అనుభూతి ఎలా ఉంటుంది

జార్జియాలోని దాష్‌బాషిలో డైమండ్ బ్రిడ్జి ఉంది. డైమండ్ ఆకారంలో ఉన్న ఈ బ్రిడ్జిపై ఒక వ్యూ పాయింట్, కెఫే ఉన్నాయి.

అద్దాలతో నిర్మించిన ఈ బ్రిడ్జి 280 మీటర్ల ఎత్తులో ఉంటుంది. జనం దీని మీద నుంచి నడిచి వెళుతుంటారు.

ఈ లోయ మీద ఉన్న జిప్ లైన్ పై సైకిల్ తొక్కుకుంటూ వెళ్లొచ్చు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)