యంగెస్ట్ యోగా టీచర్‌గా గిన్నీస్ రికార్డులకెక్కిన రేయాన్ష్ సురాని

వీడియో క్యాప్షన్, యంగెస్ట్ యోగా టీచర్‌గా గిన్నీస్ రికార్డులకెక్కిన రేయాన్ష్ సురాని

యంగెస్ట్ సర్టిఫైడ్ యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా గిన్నిస్ రికార్డుల్లో నిలిచాడు దుబయ్‌లో ఉంటున్న రేయాన్ష్ సురానీ.

9 సంవత్సరాల 220 రోజుల వయస్సులో ఈ పిల్లవాడు ఈ రికార్డు నెలకొల్పాడు.

4 ఏళ్ల వయస్సు నుంచి తన తల్లిదండ్రులతో కలిసి యోగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిన రేయాన్ష్ బీబీసీతో తన అనుభవాలను పంచుకున్నాడు.

జూన్ 21 వరల్డ్ యోగా డే సందర్భంగా బీబీసీ ప్రతినిధులు కింజల్ పాండ్యా , రోనాక్ కోటేచా, హైదర్ అబ్దల్లా అందిస్తున్న ప్రత్యేక కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)