గాలి అవసరం లేని టైర్లు వచ్చేస్తున్నాయ్...

వీడియో క్యాప్షన్, గాలి అవసరం లేని టైర్లు వచ్చేస్తున్నాయ్...

ప్రయాణం మధ్యలో కారు పంక్చర్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సమయానికి మనం చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోవడం, రిపేర్ సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం లాంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

కానీ ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ టైర్లతో సాధ్యమంటున్నారు పరిశోధకులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)