రోజుకు రెండు కప్పుల టీ తాగడం మానేస్తే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందా?

వీడియో క్యాప్షన్, చాయ్ తాగడం తగ్గిస్తే ఆర్థికవ్యవస్థ మెరుగుపడొచ్చన్న పాకిస్తాన్ మంత్రి

ప్రజలందరూ ఒకటి, రెండు కప్పులు చాయ్ తగ్గిస్తే దేశ ఆర్థికవ్యవస్థ మెరుగుపడుతుందని పాకిస్తాన్ ప్రణాళికా మంత్రి ఎహసాన్ ఇక్బాల్ అన్నారు.

దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రతి ఒక్కరు కొన్ని కప్పుల చాయ్ తగ్గించినా ఇంపోర్ట్ బిల్లు చాలా తగ్గుతుందని ఆయనన్నారు.

పాకిస్తాన్ ప్రస్తుతం దేశచరిత్రలోనే ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.

బీబీసీ ప్రతినిధి అలీ కాజ్మీ... మంత్రి వ్యాఖ్యలపై ప్రజలేమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. లాహోర్ నుంచి ఆయన అందించిన రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)