యుక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా భీకర దాడులు.. డోన్బాస్ యుద్ధరంగం నుంచి బీబీసీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

వీడియో క్యాప్షన్, డోన్బాస్ యుద్ధరంగం నుంచి బీబీసీ ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్

యుక్రెయిన్‌లోని ఖార్కీవ్ ప్రాంతంలో సైనిక వాహనాలను మరమ్మతు చేసే భవనాలను కూల్చేశామని ప్రకటించింది రష్యా.

అంతే కాదు... 18 యుద్ధ ట్యాంకులను కూడా ధ్వంసం చేశామని తెలిపింది.

మరోవైపు.. డోన్బాస్ ప్రాంతంలో జరిగిన పోరులో తమ దేశానికి చెందిన ఉన్నతాధికారి ప్రాణాలు కోల్పోయారని రష్యన్ ప్రభుత్వ మీడియా ప్రకటించింది.

డోన్బాస్‌కి సమీపంలో భీకర యుద్ధం జరుగుతున్న బఖ్ముత్ ప్రాంతం నుంచి బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యురిన్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)