500 అడుగుల ఎత్తైన కొండపై చిక్కుకుపోయిన వ్యక్తిని ఎలా కాపాడారంటే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో 500 అడుగుల ఎత్తైన కొండపై ఓ వ్యక్తిన చిక్కుకుపోయాడు. అతడిని పోలీసులు హెలీకాఫ్టర్‌ సహాయంతో రక్షించారు. ఇంతకీ అతడు అక్కడ ఉన్నాడని పోలీసులకు ఎలా తెలిసిందంటే..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)