కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బట్టలు విప్పేసిన మహిళ
కాన్స్ ఫిల్మ్ ఫెస్టెవల్‌లో ఒక మహిళ తన గౌను తీసేసి అర్ధ నగ్నంగా నిరసన తెలిపారు.
ఆమె బట్టలు విప్పేసి జనం మధ్యలోకి వచ్చారు.
వెంటనే భద్రతా సిబ్బంది ఆమెపై వస్ర్తం కప్పి అక్కడి నుంచి తీసుకెళ్లారు.
ఆమె శరీరంపై ఎరుపు రంగు పూసుకున్నారు.
మాపై అత్యాచారాలు ఆపండంటూ ఆమె నినాదాలు చేశారు.
వి కూడా చదవండి:
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
- పామాయిల్ కంపెనీలు లక్షలాది నిరుపేద గిరిజనులను ఎలా దోచుకుంటున్నాయో తెలుసా? - బీబీసీ పరిశోధన
- మోదీ జపాన్ పర్యటన: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది... ఎప్పటికి పూర్తవుతుంది?
- ప్రేమించిన యువకుడితో వెళ్లిపోయిందని బాలికకు విషమిచ్చి చంపేసిన మేనమామ, బావ
- దిశ అత్యాచార నిందితుల ఎన్కౌంటర్ కేసులోని పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలి: మహిళల, ట్రాన్స్ జెండర్ల జేఏసీ డిమాండ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)