చంద్రుడిపై మొక్కలు ఎలా పెరిగాయంటే...

వీడియో క్యాప్షన్, చంద్రుడిపై మొక్కలు ఎలా పెరిగాయంటే...

చంద్రుడి మీద మానవ నివాస దిశగా మరో ముందడుగు పడింది. చంద్రుడి మీదకు పంపిన విత్తనాలు మొలకెత్తాయి.

గాలి, నీరు లేకపోయినా, భూమితో పోలిస్తే తక్కువ గురుత్వాకర్షణ ఉన్న చంద్రుడి మీద ఈ విత్తనాలు ఎలా మొలకెత్తాయంటే...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)